సేవా భావంతో వైద్యం అందించాలి : హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు
సేవా భావంతో వైద్యం అందించాలి | వ్యాపార థృక్పథంతో కాకుండా సేవా భావంతో వైద్యం అందించాలని సూచించారు.

బొల్లారం,ఆగస్టు 15 : అత్యాధునిక సాంకేతిక సదుపాయాలు, మెరుగైన పరిజ్ఞానం కలిగిన వైద్యులతో ఓజోన్ దవాఖాన ప్రారంభించడం అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు అన్నారు. ఆదివారం బొల్లారం రైతు బజార్ ఎదురుగా ఓజోన్ దవాఖాన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వ్యాపార థృక్పథంతో కాకుండా సేవా భావంతో వైద్యం అందించాలని సూచించారు.
సాధారణ ప్రజలకు అందుబాటు ధరల్లోనే నాణ్యమైన వైద్యం అందించేందుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా వైధ్యాధికారి మల్లికార్జున్, ప్రభుత్వ ఛీప్ ఆపరేటింగ్ అధికారి శ్రీనివాస్ శ్రీరాముల, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

