మద్యం మత్తులో ప్రాణం తీశాడు
అన్న దమ్ములు మద్యం తాగుతూ గొడవ పడటంతో ఒకరి ప్రాణం పోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నాచారం పోలీస్స్టేషన్ పరిధిలోని వీఎస్టీ కాలనీలో నివసించే అన్నదమ్ములు గురువారం అర్ధరాత్రి మూడో అంతస్తులో మద్యం తాగుతూ కుటుంబ కలహాల నేపథ్యంలో గొడవ జరిగింది. దీంతో లియోనార్డ్ ఏంజెలో సేయర్స్ తన సోదరుడైన స్టాఫర్డ్ రోహన్ సేయర్స్ను మూడో అంతస్తు పైనుంచి కిందకు నెట్టడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి.
- అన్నదమ్ముల మధ్య ఘర్షణ
- మూడంతస్తుల నుంచి తమ్ముడు నెట్టేయడంతో అన్న దుర్మరణం
ఉప్పల్, జనవరి 16 : అన్న దమ్ములు మద్యం తాగుతూ గొడవ పడటంతో ఒకరి ప్రాణం పోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నాచారం పోలీస్స్టేషన్ పరిధిలోని వీఎస్టీ కాలనీలో నివసించే అన్నదమ్ములు గురువారం అర్ధరాత్రి మూడో అంతస్తులో మద్యం తాగుతూ కుటుంబ కలహాల నేపథ్యంలో గొడవ జరిగింది. దీంతో లియోనార్డ్ ఏంజెలో సేయర్స్ తన సోదరుడైన స్టాఫర్డ్ రోహన్ సేయర్స్ను మూడో అంతస్తు పైనుంచి కిందకు నెట్టడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటన స్థలాన్ని సందర్శించిన పోలీసులు ఆధారాలు సేకరించి నిందితుడు లియోనార్డ్ ఏంజెలో సేయర్స్ను శుక్రవారం అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

