సుదర్శన్ ముదిరాజ్ మృతిపట్ల హర్యానా గవర్నర్ దత్తాత్రేయ సంతాపం
Bandaru Dattatreya | ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటి చైర్మన్ సుదర్శన్ ముదిరాజ్ మృతిపట్ల హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతిని చేకూర్చాలని,
హైదరాబాద్: ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటి చైర్మన్ సుదర్శన్ ముదిరాజ్ మృతిపట్ల హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతిని చేకూర్చాలని, ఈ కష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని చెప్పారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
1954లో బాల గంగాధర్ తిలక్ పిలుపు మేరకు సుదర్శన్ ముదిరాజ్.. ఖైరతాబాద్లో ఒక అడుగు ఎత్తుతో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించారని చెప్పారు. 2022 నాటికి 68 ఏండ్లు పూర్తిచేసుకుని, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే ఎత్తయిన వినాయకుణ్ణి ప్రతి సంవత్సరం ప్రతిష్టించారని వెల్లడించారు. వినాయక నవరాత్రులను ఏంతో ఘనంగా నిర్వహిస్తూ తెలంగాణకే కాదు భారత దేశానికి పేరు ప్రఖ్యాతలు తెచ్చిన మహానుభావుడు సుదర్శన్ అని కొనియాడారు. శ్రమశక్తి అవార్డు అందుకున్న సుదర్శన్ ముదిరాజ్.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం ప్రజల్లోనే ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

