నేడు రామకృష్ణమఠ్ 125వ వార్షికోత్సవం
రామకృష్ణ మఠ్ 125వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని నేడు జాతీయ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ రామకృష్ణ మఠ్ అధ్యక్షుడు స్వామి బోధమయానంద తెలిపారు. ‘
- 3న గురుపూర్ణిమ మహోత్సవం
సిటీబ్యూరో, జూన్ 30(నమస్తే తెలంగాణ): రామకృష్ణ మఠ్ 125వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని నేడు జాతీయ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ రామకృష్ణ మఠ్ అధ్యక్షుడు స్వామి బోధమయానంద తెలిపారు. ‘రామకృష్ణ మిషన్ అండ్ హెల్త్ కేర్ 21f సెంచరీ, రైజింగ్ న్యూ ఇండియా’ అనే అంశంపై ప్రసంగించేందుకు దేశ వ్యాప్తంగా ప్రముఖులు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మాండవీయ, ముఖ్య వక్తగా హౌరా బెలూర్ మఠ్ ప్రధాన కార్యదర్శి స్వామి సువిరానందజీ మహరాజ్, స్వామి సత్యేషనంద, స్వామి కృపాకరనంద, స్వామి దయాదీపనందతో పాటు ప్రముఖులు హాజరు కానున్నట్లు వెల్లడించారు.
3న గురుపూర్ణిమ మహోత్సవం
ఈ నెల 3వ తేదీన గురుపూర్ణిమ మహోత్సవ కార్యక్రమాన్ని రామకృష్ణ మఠ్‌లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 5.30 గంటలకు మంగళహారతితో ప్రారంభమై వేద పారాయణంతో సాయంత్రం 7.15 వరకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉంటాయని, భక్తులందరూ ఆహ్వానితులేనని పేర్కొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
గుడిసెలో ఆకస్మాత్తుగా చెలరేగిన మంటలు.. సకాలంలో స్పందించిన పోలీసులు, 108 సిబ్బంది
Jailer 2 | ఓటీటీలోకి వచ్చేసిన రజనీకాంత్ ‘జైలర్ 2’.. కాని ఆ విషయంలో అభిమానులకు బిగ్ షాక్.. !
Jensen Huang: మరో ఉద్యోగితో రిలేషన్.. జేన్సన్ హువాంగ్‌పై వేటుకు ఎన్‌వీడియో బోర్డు సిద్ధం!
Sharwanand | డిసెంబర్ 11న బరిలోకి శర్వానంద్ భోగి.. పోటీలో మరో మూడు సినిమాలు!
హనుమకొండ బస్ స్టేషన్ రోడ్ విస్తరణ జరిగేనా..? బడా వ్యాపారులకు కొమ్ముకాస్తున్న ఎమ్మెల్యే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

