Mekala Vishnu Vardhan | అర్హులంతా గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి : బీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు మేకల విష్ణువర్దన్
Mekala Vishnu Vardhan | హైదరాబాద్ -రంగారెడ్డి- మహబూబ్నగర్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలనుకునే అర్హులైన ప్రతి ఒక్కరూ నవంబర్ 6లోపు ఫామ్ 18 ద్వారా తమ పేరును నమోదు చేసుకోవాలని తెలిపారు.
Mekala Vishnu Vardhan | అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ నవంబర్ 6 లోపు గ్రాడ్యుయేట్ ఓటును తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని గోషామహల్ నియోజకవర్గం బీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు మేకల విష్ణువర్ధన్ పిలుపునిచ్చారు.
రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హతలు కలిగిన గ్రాడ్యుయేట్లు ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్ -రంగారెడ్డి- మహబూబ్నగర్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలనుకునే అర్హులైన ప్రతి ఒక్కరూ నవంబర్ 6లోపు ఫామ్ 18 ద్వారా తమ పేరును నమోదు చేసుకోవాలని తెలిపారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల జాబితా ప్రతీ ఎన్నికకు ముందు కొత్తగా రూపొందిస్తారని, గతంలో గ్రాడ్యుయేట్ ఓటుగా నమోదైన వారు సైతం ప్రస్తుత ఎన్నిక కోసం తాజాగా ఫామ్- 18 సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సాధారణ అసెంబ్లీ ఓటరు జాబితాలో పేరు ఉండటం మాత్రమే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కుకు సరిపోదని, ఇందుకోసం ప్రత్యేకంగా ఫామ్ 18 ద్వారా నమోదు చేసుకోవాల్సి ఉంటుందని విష్ణు వర్ధన్ తెలిపారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు కోసం ప్రత్యేకంగా మరో ఎపిక్ నెంబర్ అవసరం లేదని పేర్కొన్నారు.
Read Also :
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
unknown callers | గుర్తు తెలియని కాలర్స్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై కాలర్ పేరు తప్పనిసరి
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mekala Vishnu Vardhan | అర్హులంతా గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి : బీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు మేకల విష్ణువర్దన్
PM Narendra Modi | ‘140 కోట్ల భారతీయులను గర్వపడేలా చేశారు’.. ఆసియాడ్ విజేతలకు ప్రధాని అభినందన..!
Akhilesh Yadav | ఉత్తర ప్రదేశ్లో 19 లక్షల దొంగ ఓటర్లు.. ఎన్నికల సంఘం, సర్పై అఖిలేష్ సంచలన ఆరోపణలు
KTR | రూ.3 వేల కోట్ల విదేశీ బొగ్గు స్కామ్ ఆపాలి.. సీఎం రేవంత్కు కేటీఆర్ బహిరంగ లేఖ
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

