ఘనంగా నామాలగుండు కల్యాణ వెంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు

సికింద్రాబాద్ : నామాలగుండులోని శ్రీకల్యాణ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. మూలవిరాట్ వెంకటేశ్వరస్వామివారికి వేద పండితులు ఘనంగా అభిషేకాలు నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, సుప్రభాతసేవా, విష్ణుసహస్రనామ, సామూహిక కుంకుమార్చన తదితర పూజలను జరిపారు.
ఆలయ సింగిల్ ట్రస్టీ నోముల ప్రకాశరావు ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక పూజల్లో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. శనివారం సాయంత్రం వెంకటేశ్వరస్వామివారి కల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపనున్నట్లు ఆలయ సింగిల్ ట్రస్టీ నోముల ప్రకాశరావు తెలిపారు. భక్తులు కల్యాణోత్సవంలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకోవాలని కోరారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jupally Krishna Rao | మంత్రి జూపల్లిని విమర్శించారని.. యువకుడిని చితకబాదిన ఎస్సై
Nereducherla | బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకుల దాడి!
Journalist Shankar | ప్రశ్నించినందుకు జర్నలిస్టు శంకర్ అరెస్ట్.. మెడికవర్ యాజమాన్యం ఫిర్యాదుపై కేసు
Asian Para Games | భారత్‌కు ఒక్క రోజే 26 మెడల్స్.. 2 స్వర్ణాలతో మెరిసిన ఆర్చర్ శీతల్
BRS | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ ఇన్చార్జుల నియామకం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

