నిమజ్జనం.. ఇదిగో మార్గం..

ఆదివారం జరిగే గణేశ్ నిమజ్జనానికి మహానగరం సిద్ధమైంది. శోభాయమానంగా సాగే ఊరేగింపు నాలుగు వైపుల నుంచి కొనసాగనున్నది. ఆ వివరాలివి.. ఈ మార్గాల్లో సాధారణ ట్రాఫిక్‌కు ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 8 గంటల వరకు అనుమతి ఉండదు. ఒక వేళ ఉరేగింపు సోమవారం ఉదయం 8 గంటల తర్వాత కూడా నిమజ్జనం కొనసాగితే ట్రాఫిక్ ఆంక్షలు అప్పటి పరిస్థితులకు అనుగుణంగా కొనసాగుతాయి.
పాతబస్తీ నుంచి
చంద్రాయణగుట్ట ఎక్స్ రోడ్డు
నల్లవాగు- కందికల్‌గేట్ ఫ్లైఒవర్
ఓపీ ఛత్రినాక
లాల్‌దర్వాజ దేవాలయం
నాగులచింత-చార్మినార్
మదీనా-అఫ్జల్‌గంజ్
ఎస్ఏ బజార్-ఎంజే మార్కెట్
అబిడ్స్-బషీర్‌బాగ్
లిబర్టీ-అంబేద్కర్ విగ్రహం
ఎన్టీఆర్ మార్గ్ పీవీఎన్ఆర్ మార్గ్ (ఊరేగింపు నెక్లెస్ రోడ్డు మీదుగా అప్పర్ ట్యాంక్‌బండ్‌కు చేరుకుంటుంది.)
సికింద్రాబాద్ నుంచి
ఆర్పీ రోడ్డు
ఎంజీ రోడ్డు
కర్బాలా మైదాన్
కవాడిగూడ
ముషీరాబాద్ ఎక్స్ రోడ్డు
ఆర్టీసీ ఎక్స్ రోడ్డు
నారాయణగూడ
హిమాయత్‌నగర్ వైజంక్షన్ (లిబర్టీ వద్ద ప్రధాన ఉరేగింపులో ఇక్కడి నుంచి వచ్చే విగ్రహాలన్నీ కలుస్తాయి. చిలకలగూడ నుంచి వచ్చే యాత్ర ముషీరాబాద్ ఎక్స్‌రోడ్డు దగ్గర కలుస్తుంది.)
ఉప్పల్ నుంచి
రామంతాపూర్ ఛే నంబర్
అంబర్పేట్ జంక్షన్ శివం రోడ్డు
ఎన్సీసీ గేటు ఓయూ
దుర్గాబాయి దేశ్‌ముఖ్ దవాఖాన
హిందీ మహావిద్యాలయ ఎక్స్ రోడ్డు
ఫీవర్ దవాఖాన
బర్కత్‌పురా ఎక్స్ రోడ్డు
నారాయణగూడ ఎక్స్ రోడ్డు
ఆర్టీసీ క్రాసు రోడ్డు (ఈ ఏరియాల నుంచి వచ్చే విగ్రహాలు ఊరేగింపులో కలుస్తాయి. దిల్సుఖ్నగర్ నుంచి వచ్చేవి ఐఎస్ సదన్ వద్ద కలిసి -సైదాబాద్- చంచల్‌గూడ-నల్గొండ క్రాసు రోడ్డు మీదుగా వెళ్తాయి.)
టోలీచౌకి నుంచి..
రేతిబౌలి మెహిదీపట్నం
మసాబ్ ట్యాంక్ అయోధ్య జంక్షన్
నిరంకారిభవన్ ఓల్డ్ సైఫాబాద్ పీఎస్
ఇక్బాల్ మినార్ ఎన్టీఆర్ మార్గ్
ఎర్రగడ్డ ఎస్ఆర్నగర్
అమీర్‌పేట్ పంజాగుట్ట
వీవీ విగ్రహం మెహిదీపట్నం (నిరంకారి భవన్ వద్ద నుంచి విగ్రహాలు
ఎన్టీఆర్ మార్గ్‌కు చేరుకుంటాయి).
టప్పాచ్చాబుత్ర అసిఫ్‌నగర్ [ సీతారాం
బాగ్ బోయిగూడ కమాన్ వొల్గా హోటల్ గోషామహల్ బరాదరీ అలస్కా (మొజంజాహి మార్కెట్ వద్ద ప్రధాన ఉరేగింపులో కలుస్తాయి.)
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

