19న నిమజ్జన ఏర్పాట్లు ఇవే..

గణేశ్ విగ్రహాల నిమజ్జనం జరిగే ప్రాంతాలలో, శోభాయాత్ర నిర్వహించే రహదారులలో పారిశుధ్య నిర్వహణకు జీహెచ్ఎంసీ నుంచి 8,116 మంది సిబ్బందితో శానిటరీ సూపర్వైజర్ లేదా ఎస్ఎఫ్ఏల ఆధ్వర్యంలో 215 ప్రత్యేక బృందాలను నియమించారు.
- ప్రతి 3-4 కి.మీ.లకు మూడు షిఫ్టుల్లో గణేష్ యాక్షన్ టీమ్‌లు విధులు నిర్వర్తించనున్నాయి.
- హెచ్ఎండీఏ – జీహెచ్ఎంసీ సమన్వయంతో నిమజ్జన వ్యర్థాల తొలగింపు పనులు చేపట్టనున్నారు. ఎన్టీఆర్ మార్గ్, హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో విగ్రహాలు, పూలు, పత్రి ఇతర చెత్తా చెదారాన్ని తొలగించేందుకు హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ యంత్రాంగం 1000మంది లేబర్స్, సూపర్వైజర్ స్టాఫ్‌ను నియమించారు.
- శోభాయాత్ర జరిగే ప్రాంతాలలో భక్తుల సౌకర్యార్థం జలమండలి 101 క్యాంపులను ఏర్పాటు చేయనుంది.
- అగ్నిమాపక శాఖ నుంచి 38 అగ్నిమాపక యంత్రాలను సమకూర్చారు.
- సరూర్‌నగర్, కాప్రా, ప్రగతి నగర్ చెరువుల వద్ద మూడు ప్రత్యేక బోట్ల ఏర్పాటు
- శోభాయాత్రకు ఆటంకం లేకుండా ఆయా రూట్లలో అర్భన్ బయో డైవర్శిటీ విభాగం వారు చెట్ల కొమ్మలను తొలగించనున్నారు. సర్కిల్‌కు ఇద్దరు చొప్పున నిరంతరం ప్రత్యేక సిబ్బంది అందుబాటులో ఉంటారు.
- హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో డబుల్ లేయర్ భారీగేట్లు, నిరంతర పర్యవేక్షణకు కంట్రోల్ రూంలను ఆర్ అండ్ బీ శాఖ వారు ఏర్పాటు చేయనున్నారు.
- గణనాథుల తరలింపునకు రవాణాశాఖ అధికారులు 1000 వాహనాలను భాగ్యనగర గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులకు సమకూర్చుతున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

