ప్రేమ చాలా పవిత్రమైంది. ఆ ప్రేమ మనుషుల్లోనే కాదు.. ప్రతి జీవరాశిలోనూ కనిపిస్తుంది. కాకపోతే.. ఆ భావ వ్యక్తీకరణ విధానం ఒక్కో వాటిలో ఒక్కో విధంగా ఉంటుంది.
చిత్రంలో జంట పక్షులు తమ అందమైన ప్రేమకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ అపురూప దృశ్యం జూ పార్కులో ఆదివారం కెమెరా కంటికి చిక్కింది.