తుల్జాభవన్‌లో ఉచిత హోమియోపతి, అల్లోపతి వైద్య శిబిరం
ఉచిత వైద్య శిబిరం | శ్రీ సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం కాచిగూడ తుల్జాభవన్‌లో ఉచిత హోమియోపతి, అలోపతి వైద్యశిబిరాలను నిర్వహించారు.

కాచిగూడ,ఆగస్టు 29 : శ్రీ సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం కాచిగూడ తుల్జాభవన్‌లో ఉచిత హోమియోపతి, అల్లోపతి వైద్యశిబిరాలను నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో 120 మంది రోగులు పాల్గొని వివిధ రకాల వైద్య పరీక్షలను చేయించుకున్నారు. రోగులకు మందులను అందజేశా. ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ.. పేదలు ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు.
ప్రజల్లో పలు రకాల వ్యాధులను రూపుమాపడానికి ఇలాంటి వైద్య శిబిరాలు ఎంతగానో దోహద పడుతాయన్నారు. నేటి సమాజంలో ప్రజలు మారుతున్న వాతావరణంతో పాటు ఆహారపు అలవాట్ల కారణంగా ఆరోగ్య పరమైన సమస్యలు చోటు చేసుకుంటున్నాయన్నారు. ప్రతి ఆదివారం కాచిగూడ తుల్జాభవన్‌లో ఉచిత హోమియోపతి, అలోపతి వైద్యశిబిరాలను నిర్వహిస్తామని శ్రీ సత్యసాయి సేవా సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahesh Babu | ‘రామాయణ’పై మహేష్ బాబు ప్రశంసలు.. ‘వారణాసి’లో శ్రీరాముడిగా ఎలా కనిపిస్తారోనని చర్చ..!
Athulya Chandra | డాక్టర్‌ను ట్రాప్ చేసి రూ.3.5 లక్షల దోపిడీ.. ‘మత్తు వదలరా’ నటి అరెస్ట్.!
US Stocks: కుప్పకూలిన స్టాక్‌మార్కెట్లు.. ట్రిలియన్ డాలర్లు కోల్పోయిన టెకీ కంపెనీలు
కళ్లకు కూలింగ్ గ్లాసెస్.. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో కీర్తి సురేశ్ అదిరిపోయే లుక్
TTD Chairman | టీటీడీ సాధికారిక మండలి ఛైర్మనుగా ముద్దాడ రవిచంద్ర ప్రమాణం
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

