Katedhan | కాటేదాన్ పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం.. ప్లాస్టిక్ బాటిళ్ల కంపెనీలో చెలరేగిన మంటలు
మైలర్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటేదాన్ పారిశ్రామికవాడలో (Katedhan) భారీ అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. గురువారం అర్ధరాత్రి దాటినతర్వాత కాటేదాన్ ఇండస్ట్రియల్ ఏరియాలోని (katedan industrial area) ప్లాస్టిక్ బాటిల్స్ కంపెనీలో (Plastic bottle company) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
హైదరాబాద్: నగర శివార్లలోని మైలర్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటేదాన్ పారిశ్రామికవాడలో (Katedhan) భారీ అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. గురువారం అర్ధరాత్రి దాటినతర్వాత కాటేదాన్ ఇండస్ట్రియల్ ఏరియాలోని (katedan industrial area) ప్లాస్టిక్ బాటిల్స్ కంపెనీలో (Plastic bottle company) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా కంపెనీ మొత్తానికి వ్యాపించాయి. దీంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంధి ఘటనా స్థానికి చేరుకున్నారు. కొన్ని గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా, అర్ధరాత్రి సమయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Religious Conversion | కేవలం పెండ్లి కోసం మత మార్పిడులను అంగీకరించలేం: బాంబే హైకోర్టు
Driving Licence | డ్రైవింగ్ లైసెన్స్‌కు 75 శాతం మార్కులు రావాల్సిందే!
Whatsapp | మీ ఫోన్లో సిమ్ లేకున్నా వాట్సాప్ వాడుతున్నారా? త్వరలో మారనున్న రూల్స్
Gang Rape | గర్భిణి బాలికపై గ్యాంగ్ రేప్.. దాడి సమయంలో ప్రసవం
82% జీవోలు రహస్యం.. కాంగ్రెస్ పాలనలో మితిమీరిన గోప్యత
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

