Hyderabad | ప్రియుడి కోసం తండ్రిని హత్య చేయించిన మైనర్
Hyderabad | ప్రేమించిన యువకుడి కోసం తండ్రినే హత్య చేయించింది ఓ మైనర్. ఈ దారుణ ఘటన కుషాయిగూడ పోలీసు స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. స్థానికంగా నివాసం ఉంటున్న రామకృష్ణ అనే వ్యక్తికి ఓ కూతురు ఉంది. ఆమె

హైదరాబాద్ : ప్రేమించిన యువకుడి కోసం తండ్రినే హత్య చేయించింది ఓ మైనర్. ఈ దారుణ ఘటన కుషాయిగూడ పోలీసు స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. స్థానికంగా నివాసం ఉంటున్న రామకృష్ణ అనే వ్యక్తికి ఓ కూతురు ఉంది. ఆమె ఓ యువకుడిని ప్రేమిస్తోంది. ఈ విషయం తండ్రి రామకృష్ణకు తెలియడంతో.. కూతురిని మందలించాడు. వారి ప్రేమను తిరస్కరించాడు. తన ప్రేమకు అడ్డుపడుతున్న తండ్రిని హత్య చేయించాలని కూతురు ప్లాన్ చేసింది. దీంట్లో భాగంగా సుపారీ గ్యాంగ్‌ను బాలిక సిద్ధం చేసింది.
ఇక మొదట చికెన్ కర్రీలో మత్తు పదార్థాలు కలిపి తండ్రి రామకృష్ణకు అన్నం వడ్డించింది. ఆ తర్వాత తండ్రి స్పృహ కోల్పోయాడు. అనంతరం ప్రియుడికి సమాచారం అందించింది. దీంతో ప్రియుడు సుపారీ గ్యాంగ్‌తో ప్రియురాలికి ఇంటికి చేరుకుని రామకృష్ణను హత్య చేశారు. ఈ కేసులో మైనర్ తో పాటు ప్రియుడిని, మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

