ఐఐటీహెచ్లో ఉత్సాహంగా హాఫ్ మారథాన్
సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ లో ఆదివారం ఉదయం హాఫ్ మారథాన్-2025 నిర్వహించారు. మారథాన్లో వరల్డ్ ఎబిలిటీ స్పోర్ట్స్ గేమ్స్లో క్యాంస పతక విజేత పావని బానోత్, సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, అధికారి ఉమాహారతి, ఐఐటీ హెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి ముఖ్య అతిథులుగా పాల్గొని రన్ను ప్రారంభించారు.
- ఉత్సాహంగా 10కే,5కే రన్
- పాల్గొన్న 2258 మంది రన్నర్స్
కంది, నవంబర్ 30 : సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ లో ఆదివారం ఉదయం హాఫ్ మారథాన్-2025 నిర్వహించారు. మారథాన్లో వరల్డ్ ఎబిలిటీ స్పోర్ట్స్ గేమ్స్లో క్యాంస పతక విజేత పావని బానోత్, సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, అధికారి ఉమాహారతి, ఐఐటీ హెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి ముఖ్య అతిథులుగా పాల్గొని రన్ను ప్రారంభించారు. ఈ రన్లో 2258 మంది రన్నర్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇందులో ఐటీ రంగానికి చెందిన ఇద్దరు విజేతలుగా నిలిచారు. 21.1కి.మీ హాఫ్ మారథాన్లో సునిమా దిలా (మహిళా), విపిన్ త్యాగి (పురుషుడు) విజేతలుగా నిలిచారు.
ఉత్తర్ప్రదేశ్లోని హావూర్కు చెందిన విపిన్ త్యాగి 1.33 గంటల్లో వేగంగా లక్ష్యాన్ని చేరుకున్నారు. 10కే రన్లో వీరెన్ సాహూ, లిజాధక్ష్, 5కే రన్లో రఘువన్ నత్రజన్, మనోన్మని రేగొండలు విజేతలుగా నిలిచారు. విజేతలకు ముఖ్య అతిథుల చేతులు మీదుగా మెడల్స్, ట్రోఫీలు, సర్టిఫికెట్లు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్లో గర్ల్ఫ్రెండ్కు డైమండ్ రింగ్తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

