లైంగిక దాడి కేసులో మురళీముకుంద్ అరెస్ట్
పనిమనిషిపై లైంగికదాడికి పాల్పడిన ఘటనలో ఓ ప్రైవేట్ స్కూల్ మాజీ చైర్మన్ మురళీముకుంద్ను సీసీఎస్ పోలీసులు మంగళవారం అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. మూడునెలల కిందట తన ఇంట్లో పనిచేస్తున్న యువతి(22)ని గదిలోకి పిలిచి లైంగికదాడికి పాల్పడ్డాడన్న ఆరోపణలతో బంజారాహిల్స్ పోలీసులు మురళీముకుంద్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
బంజారాహిల్స్, అక్టోబర్ 24: పనిమనిషిపై లైంగికదాడికి పాల్పడిన ఘటనలో ఓ ప్రైవేట్ స్కూల్ మాజీ చైర్మన్ మురళీముకుంద్ను సీసీఎస్ పోలీసులు మంగళవారం అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. మూడునెలల కిందట తన ఇంట్లో పనిచేస్తున్న యువతి(22)ని గదిలోకి పిలిచి లైంగికదాడికి పాల్పడ్డాడన్న ఆరోపణలతో బంజారాహిల్స్ పోలీసులు మురళీముకుంద్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
మురళీముకుంద్ తనపై లైంగికదాడి చేశాడని బాధితురాలు ఆయన కుమారుడు ఆకర్ష్‌కు చెప్పగా.. ఆమెపై దాడికి పాల్పడటంతో అతడిపై కూడా కేసు నమోదైంది. ఎన్నికల విధుల్లో బిజీ, కీలక అంశాలతో ముడిపడి ఉండటంతో ఈ కేసు దర్యాప్తును సీసీఎస్‌కు బదిలీ చేశారు. సీసీఎస్ పోలీసులు మంగళవారం మురళీముకుంద్ను అరెస్టు చేసి, న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. మురళీముకుంద్కు 14రోజుల రిమాండ్ విధించడంతో.. ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. కాగా, ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న అతడి కుమారుడు ఆకర్ష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

