ప్రయాణికుడికి గుండెపోటు.. విమానం ల్యాండింగ్
ప్రయాణికుడికి గుండెపోటు రావడంతో గాలిలో ఉన్న విమానాన్ని దారి మళ్లించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.
సిటీబ్యూరో, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): ప్రయాణికుడికి గుండెపోటు రావడంతో గాలిలో ఉన్న విమానాన్ని దారి మళ్లించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. దుబాయి నుంచి హైదరాబాద్ వస్తున్న ఎమిరేట్స్ విమానంలో శుక్రవారం మార్గమధ్యలోనే ఓ ప్రయాణికుడికి గుండెపోటు వచ్చింది.
వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వచ్చే మార్గాన్ని మళ్లించి ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. వెంటనే ముంబై విమానాశ్రయ సిబ్బంది, వైద్య బృందాలు బాధితుడిని సమీపంలోని దవాఖానకు తరలించారు. దీంతో దుబాయి నుంచి హైదరాబాద్ వస్తున్న విమానం ఆలస్యంగా చేరుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

