Green india challenge | విత్తన గణపతి విగ్రహాల పంపిణీ

చాదర్‌ఘాట్ : టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్) ఆధ్వర్యంలో 1001 విత్తన గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాస్కెట్‌బాల్, వాలీబాల్ జాతీయ కోచ్ లు కళ్లెం అమృత్‌రాజ్, జి.వినోద్ కమార్, కారింగల మారుతీ లకు శాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి విత్తన గణపతి విగ్రహాలను అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ పర్యవరణ పరిరక్షణ కోసం మట్టి గణపతులను పూజించాలన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

