పర్యావరణం కోసం సైకిల్ యాత్ర
పర్యావరణ పరిరక్షణ అవగాహన కల్పించడమే లక్ష్యంగా మిజోరాంకు చెందిన వాన్లాల్లాజూలా వరే సైకిల్‌పై దేశయాత్రకు బయలుదేరారు. కార్బన్ ఫుట్ ప్రింటింగ్ తగ్గించాలని, వాయు కాలుష్య తీవ్రతను తగ్గించాలంటూ అవగాహన కల్పిస్తూ.
సిటీబ్యూరో: పర్యావరణ పరిరక్షణ అవగాహన కల్పించడమే లక్ష్యంగా మిజోరాంకు చెందిన వాన్లాల్లాజూలా వరే సైకిల్‌పై దేశయాత్రకు బయలుదేరారు. కార్బన్ ఫుట్ ప్రింటింగ్ తగ్గించాలని, వాయు కాలుష్య తీవ్రతను తగ్గించాలంటూ అవగాహన కల్పిస్తూ.. హైదరాబాద్ చేరుకున్న సైక్లిస్ట్ వాన్లాల్లాజూలా వర్టేకు పర్యావరణ నియంత్రణ మండలి ఘనంగా స్వాగతం పలికింది.
హబ్సీగూడలోని జ్ఞాన్ భారతి పాఠశాలలో పర్యావరణ ప్రాముఖ్యత, దేశవాళీ సైకిల్ యాత్ర ఉద్దేశ్యాన్ని విద్యార్థులకు వర్తే వివరించారు. రైడ్ టూ క్లీన్ ఎయిర్ కార్యక్రమాన్ని జనవరిలో ప్రారంభించి వాయుకాలుష్యం నియంత్రణపై పౌర సమాజానికి అవగాహన కల్పించడమే యాత్ర ప్రధాన ఉద్దేశమన్నారు. పర్యావరణహితమైన రవాణా సదుపాయాలను వినియోగించాలన్నారు. ఈ మేరకు కాలుష్య నియంత్రణ మండలి సీనియర్ సైంటిస్ట్ ప్రసన్న కుమార్ వర్టేను సన్మానించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

