సిటీబ్యూరో, జనవరి 26 (నమస్తే తెలంగాణ): మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో పనిచేస్తున్న పలువురు డీసీపీలు, జాయింట్ సీపీలు బదిలీ అయ్యారు.
కొత్త అధికారులను ప్రభుత్వం నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా కొత్తగా ఏర్పాటవుతున్న జోన్ల డీసీపీలు, సైబర్ సెక్యూరిటీ, యాంటీ నార్కోటిక్ బ్యూరోలకు సంబంధించిన అధికారులను కూడా ప్రభుత్వం నియమించింది. మూడు పోలీస్
కమిషనరేట్ల పరిధిలో కొత్తగా వచ్చిన పోలీసు అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి..
సైబరాబాద్
డీవీ శ్రీనివాస్‌రావు : మేడ్చల్ ట్రాఫిక్ డీసీపీ
కె.నారాయణరెడ్డి : శంషాబాద్ జోన్ డీసీపీ
జగదీశ్వర్‌రెడ్డి : రాజేంద్రనగర్ జోన్ డీసీపీ
టి.శ్రీనివాస్‌రావు : బాలానగర్ జోన్ డీసీపీ
నిఖిత పంత్ మహిళా భద్రత డీసీపీ
హర్షవర్ధన్ : ట్రాఫిక్-1, డీసీపీ
రితిరాజ్ : సైబర్‌క్రైమ్స్ డీసీపీ
సాధన రీష్మి పెరుమాల్ : రాజేంద్రనగర్, అదనపు డీసీపీ,
ఎంఏ రషీద్ : డీసీపీ, ఎస్వోటీ మాదాపూర్
కవిత దార : డీసీపీ (ఈవోడబ్ల్యూ)
పి.శోభన్ కుమార్ : అదనపు డీసీపీ, ఎస్వోటీ-2
ఛత్రియ నాయక్ : డీసీపీ, రోడ్‌సేఫ్టీ
సందీప్, : డీసీపీ,మేడ్చల్
హైదరాబాద్
గజారావు భూపాల్ : సీసీఎస్ జాయింట్ సీపీ
రాహుల్ హెగ్డే : ట్రాఫిక్-1, డీసీపీ
సునీల్‌దత్ : ఈస్ట్ జోన్, డీసీపీ
పోతురాజు సాయిచైతన్య : సౌత్‌జోన్, డీసీపీ
శబరీష్ : క్రైమ్ డీసీపీ
ఖారే కిరణ్ ప్రభాకర్ : సౌత్‌వెస్ట్ జోన్, డీసీపీ
చెన్నూర్ రూపేశ్ : సౌత్ఈస్ట్ జోన్ డీసీపీ
స్నేహా మెహ్రా సైబర్‌క్రైమ్స్ డీసీపీ
ఎన్.అశోక్‌కుమార్ : డీసీపీ, ట్రాఫిక్-2
ఎం.వెంకటేశ్వర్లు : డీసీపీ, సెంట్రల్ జోన్
గుమ్మి చక్రవర్తి : ఎస్పీ, యాంటీ నార్కోటిక్ బ్యూరో
రాచకొండ
వి.సత్యనారాయణ : జాయింట్ సీపీ
జానకీ ధరావత్ : మల్కాజిగిరి డీసీపీ
రాజేశ్ చంద్ర : యాదాద్రి డీసీపీ
బి.అనురాధ : సైబర్ క్రైమ్స్, డీసీపీ
గిరిధర్ : మల్కాజిగిరి, ఎస్వోటీ, డీసీపీ
బి.బాలస్వామి : ఎస్బీ, డీసీపీ
పి.ఇందిరా : డీసీపీ (అడ్మిన్)
శ్రీబాల దేవి : డీసీపీ, రోడ్ సేఫ్టీ
కె.మురళీధర్ : ఎస్వోటీ, ఎల్బీనగర్
డి.శ్రీనివాస్ : డీసీపీ, ట్రాఫిక్-2
పి.మధుకర్ స్వామి : డీసీపీ (క్రైమ్స్)
చింతమనేని శ్రీనివాస్ : డీసీపీ, మహేశ్వరం
బి. సాయిశ్రీ : డీసీపీ, ఎల్బీనగర్
డి.సునీత : ఎస్పీ, యాంటీ, నార్కోటిక్ బ్యూరో