Hyderabad | గ్యాస్ సిలిండర్లు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన వినియోగదారులు : వీడియో
దేశంలో గ్యాస్ కొరత(Gas Cylinders) తీవ్ర స్థాయికి చేరుకుంది. బుక్ చేసి రోజుల తరలబడి ఎదురు చూసినా రాకపోవడంతో ఆగ్రహం చెందిన వినియోగదారులు చోరీలకు సైతం పాల్పడుతున్నారు.
హైదరాబాద్ : దేశంలో గ్యాస్ కొరత(Gas Cylinders) తీవ్ర స్థాయికి చేరుకుంది. బుక్ చేసి రోజుల తరలబడి ఎదురు చూసినా రాకపోవడంతో ఆగ్రహం చెందిన వినియోగదారులు చోరీలకు సైతం పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్ ఫిలింనగర్ పరిధిలోని షేక్‌పేట్(Shaikpet) గ్యాస్ ఏజెన్సీలో సిలిండర్లతో బయటికి వచ్చిన ఆటో నుండి అనుమతి లేకుండా సిలిండర్లు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది. ఏజెన్సీ సిబ్బంది స్థానికుల సహాయంతో వారిని అడ్డుకున్నారు. కాగా, గ్యాస్ బుక్ చేసి చాలా రోజులు గడుస్తున్నా ఇంకా సిలిండర్ రాలేదని వినియోగదారుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పెట్రోల్ కోసం కూడా నగరంలో ప్రజలు పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల మేర బారులు తీరారు.
గ్యాస్ ఆటో నుండి సిలిండర్లు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన వినియోగదారులు
హైదరాబాద్ – ఫిలింనగర్ పరిధిలోని షేక్‌పేట్ వద్ద గ్యాస్ ఏజెన్సీ నుండి సిలిండర్లతో బయటికి వచ్చిన ఆటో నుండి అనుమతి లేకుండా సిలిండర్లు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన వినియోగదారులు
స్థానికుల సహాయంతో వారిని… pic.twitter.com/lUygjQiKnF
— Telugu Scribe (@TeluguScribe) March 26, 2026
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

