హైదరాబాద్‌లో కానిస్టేబుల్‌పై దాడి..
కానిస్టేబుల్ | చిలకలగూడ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. విధుల్లో ఉన్న ఓ పోలీసు కానిస్టేబుల్‌పై ఇద్దరు వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా

హైదరాబాద్ : చిలకలగూడ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. విధుల్లో ఉన్న ఓ పోలీసు కానిస్టేబుల్‌పై ఇద్దరు వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఓ కేసులో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను కానిస్టేబుల్ కిరణ్.. చిలకలగూడ పీఎస్‌కు తీసుకువస్తున్నాడు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు కానిస్టేబుల్‌పై ఆకస్మాత్తుగా దాడి చేశారు. ఈ దాడిలో కిరణ్ తలకు తీవ్ర గాయమైంది. దీంతో అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కానిస్టేబుల్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ కాల్చివేత.. భర్త అరెస్టు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | రూ.500 నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
Crossfit | క్రాస్‌ఫిట్ వ్యాయామం అంటే ఏమిటి.. ఎందుకంత క్రేజ్ పెరుగుతోంది..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

