మాజీ సైనికుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి

చర్లపల్లి, మార్చి 10 : మాజీ సైనికుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎంపీ లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు. ఏఎస్‌రావునగర్ డివిజన్ పరిధిలోని జైజవాన్ కాలనీలో బుధవారం నిర్వహించిన మాజీ సైనిక గ్రాడ్యుయేట్స్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరంవారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభివాణీదేవికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, ఎన్నికల్లో మాజీ సైనిక గ్రాడ్యుయేట్స్ సమిష్టిగా వాణీదేవికి ఓటు వేసి చట్టసభలకు పంపించాలని ఆయన సూచించారు.
అనంతరం జైజవాన్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు తిరుమల్లయ్య ఆధ్వర్యంలో ఎంపీ లక్ష్మీకాంతారావును కాలనీవాసులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి ఎంఏ.కరీం, సంయుక్త కార్యదర్శి ప్రసాద్‌రావు, కోశాధికారి పోల్రాజు, సభ్యులు ఎస్ఎం.సహేబ్, ఏలీషా, నారాయణ, సమ్సన్, రంగాస్వామి, ఎస్ఎస్ఎన్.రాజు, సలహాదారులు మల్లికార్జున్‌రావు, జేవీ.రమణ, టీఆర్ఎస్ యూత్ నాయకుడు శ్రీనివాస్‌గౌడ్, సుభాన్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Religious Conversion | కేవలం పెండ్లి కోసం మత మార్పిడులను అంగీకరించలేం: బాంబే హైకోర్టు
Driving Licence | డ్రైవింగ్ లైసెన్స్‌కు 75 శాతం మార్కులు రావాల్సిందే!
Whatsapp | మీ ఫోన్లో సిమ్ లేకున్నా వాట్సాప్ వాడుతున్నారా? త్వరలో మారనున్న రూల్స్
Gang Rape | గర్భిణి బాలికపై గ్యాంగ్ రేప్.. దాడి సమయంలో ప్రసవం
82% జీవోలు రహస్యం.. కాంగ్రెస్ పాలనలో మితిమీరిన గోప్యత
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

