మహాత్ముల అవతారాలు.. భగవంతుడి ప్రతిరూపాలు

శంషాబాద్, మే 20: దివ్యసాకేత పుష్కర బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆధ్యాత్మిక గురువు త్రిదండి చినజీయర్ స్వామి స్వీయ పర్యవేక్షణ, వేదపండితుల సమక్షంలో గురువారం అగ్నిప్రతిష్ట, ధ్వజారోహణం, విశ్వక్సేనారాధన, చంద్రప్రభ సేవ, దేవతాహ్వానాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చినజీయర్ స్వామిజీ మాట్లాడుతూ ఆధ్యాత్మికతతోనే లోక కల్యాణం, సమాజ శ్రేయస్సు సాధ్యమని పునరుద్ఘాటించారు. మహాత్ముల అవతారం భగవంతుడి ప్రతిరూపాలేనని అన్నారు. వేదసారాలను.. వాటి ప్రాముఖ్యతను సమాజానికి తెలియజేయడం ఎంతో అవసరమని తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

