సెల్‌ఫోన్ డ్రైవింగ్ ప్రమాదమని తెలిసినా మారడం లేదు. నగరంలోని రద్దీ రోడ్లపై సైతం సెల్‌ఫోన్‌ను వీక్షిస్తూ పలువురు వాహనదారులు ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు.
బుధవారం ఎన్టీఆర్ గార్డెన్ దారిలో ద్విచక్ర వాహనదారులు ఇలా సెల్‌ఫోన్‌ను వీక్షిస్తూ.. ప్రమాదకరంగా డ్రైవింగ్ చేస్తూ కెమెరాకు చిక్కారు.