Road Accident | సిగ్నల్ పడుతుందన్న తొందరలో వేగంగా దూసుకొచ్చి మరో కారును ఢీకొట్టి.. వీడియో
సికింద్రాబాద్‌లోని జేబీఎస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. కంటోన్మెంట్ సికింద్రాబాద్ క్లబ్ వద్ద రెండు కార్లు ఢీకొన్నాయి. గురువారం ఉదయం సికింద్రాబాద్ క్లబ్ వద్ద సిగ్నల్ పడిన సమయంలో రోడ్డు దాటుతున్న కారు.. అడ్డుగా వచ్చిన మరో కారును ఢీకోట్టింది.
హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని జేబీఎస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. కంటోన్మెంట్ సికింద్రాబాద్ క్లబ్ వద్ద రెండు కార్లు ఢీకొన్నాయి. గురువారం ఉదయం సికింద్రాబాద్ క్లబ్ వద్ద సిగ్నల్ పడిన సమయంలో రోడ్డు దాటుతున్న కారు.. అడ్డుగా వచ్చిన మరో కారును ఢీకోట్టింది. దీంతో అదుపుతప్పిన కారు మూడు పల్టీలు కొట్టింది. అయితే కారులో ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సిగ్నల్ పడుతుందన్న తొందరలో డ్రైవర్ కారును వేగంగా నడిపినట్లు సీసీటీవీ ఫుటేజీలో తెలుస్తున్నది. ఈ ప్రమాదంలో రెండు కార్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సిగ్నల్ జంప్ చేస్తూ ప్రమాదం
సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ దగ్గర అతివేగంతో సిగ్నల్ జంప్ చేస్తుండగా ప్రమాదం.. మూడు పల్టీలు కొట్టిన కారు. కారులోని వారు సురక్షితం. pic.twitter.com/naTWBXPp4p
— Telugu Scribe (@TeluguScribe) June 6, 2024
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- cantonment
- Hyderabad
- JBS
- over speed
RELATED ARTICLES
తాజా వార్తలు
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

