Home
Hyderabad
Bollywood Heroine Chitrangada Singh Made Noise At Park Hyatt Hotel In Banjara Hills On Thursday
అందమైన భామలు
హైదరాబాద్ టైమ్స్ ఫ్యాషన్ వీక్‌లో భాగంగా రెండోరోజైన గురువారం బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్లో బాలీవుడ్ హీరోయిన్ చిత్రాంగదా సింగ్ సందడి చేసింది.
- సందడిగా హైదరాబాద్ టైమ్స్ ఫ్యాషన్ వీక్
బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్‌లో గురువారం జరిగిన ఫ్యాషన్ షో ఆకట్టుకున్నది. అందమైన భామలుక్యాట్వాక్ చేస్తూ..హొయలు పోయారు.
బంజారాహిల్స్,డిసెంబర్ 8: హైదరాబాద్ టైమ్స్ ఫ్యాషన్ వీక్‌లో భాగంగా రెండోరోజైన గురువారం బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్లో బాలీవుడ్ హీరోయిన్ చిత్రాంగదా సింగ్ సందడి చేసింది. మోడల్స్‌తో కలిసి ర్యాంప్ వాక్ చేస్తూ చూపరులను కట్టిపడేసింది. ఫ్యాషన్ షోలో భాగంగా హిమాయత్‌నగర్‌లోని ఏఎన్ఐఎఫ్డీ ఫ్యాషన్ స్టూడెంట్స్ తీర్చిదిద్దిన డిజైనర్ కలెక్షన్లను ధరించి మోడల్స్ ఆకట్టుకున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

