విలాసానికి పోయి జైలుపాలు

సిటీబ్యూరో, మే 24(నమస్తే తెలంగాణ): విలాసాలకు అలవాటు పడిన ఓ యువతి బ్లాక్మెయిల్ చేస్తూ రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు దొరికిపోయింది. హయత్‌నగర్, బండ్లగూడ ప్రాంతానికి చెందిన నేహ అలియాస్ బ్లెస్సీ ఓ బహుళజాతి సంస్థలో టీమ్ లీడర్‌గా పని చేస్తుంది. అయితే..అత్యంత విలాసవంతమైన అలవాట్లకు బానిసై ఉద్యోగాన్ని కోల్పోయింది. నాగోల్‌లో జిమ్‌కు వెళ్తున్న సమయంలో ఆమెకు ఓ ప్రభుత్వ ఉద్యోగి పరిచయమయ్యాడు. అతను వివాహం కాలేదని చెప్పడంతో.. నేహ అతనితో స్నేహం చేసింది. కొద్ది రోజుల తర్వాత అతనికి వివాహం అయ్యిందని తెలుసుకుంది.. దీంతో కోపం పెంచుకున్న ఆ యువతి.. అతనిపై ఎల్బీనగర్ పీఎస్‌లో తప్పు డు కేసు పెట్టింది. ఆ తర్వాత అతని భార్య, కుటుంబ సభ్యుల వివరాలు, ఫోన్ నంబర్లు సేకరించి ఇన్స్టాగ్రామ్, ఫేసుబుక్ లలో నకిలీ ఐడీలను రూపొందించి.. అతనితో వివాహేతర సంబంధం ఉందని ప్రచారం చేసింది. దీన్ని ఆపాలంటే డబ్బులు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేసింది. దీంతో ఆ ప్రభుత్వ ఉద్యోగి భార్య రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన అధికారులు నేహను సోమవారం అరెస్ట్ చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

