Kothwalguda | అందాలకు నిలయంగా కొత్వాల్‌గూడ ఓఆర్ఆర్
Kothwalguda | పక్షులు.. మనందరి ప్రియనేస్తాలు. వాటి కిలకిలారావాలు వింటే మనసు పులకించడం ఖాయం. అంతటి అందమైన అనుభూతిని నగరవాసులకు పంచేందుకు హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) సిద్ధమైంది.
- కొత్వాల్‌గూడ ఎకో పార్కులో రూ.3.23 కోట్లతో పనులు
- నిర్మాణాలకు టెండర్లు పిలిచిన హెచ్ఎండీఏ
Kothwalguda | సిటీబ్యూరో, మే 29 (నమస్తే తెలంగాణ): పక్షులు.. మనందరి ప్రియనేస్తాలు. వాటి కిలకిలారావాలు వింటే మనసు పులకించడం ఖాయం. అంతటి అందమైన అనుభూతిని నగరవాసులకు పంచేందుకు హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) సిద్ధమైంది. మహానగరానికి మణిహారంలా మారిన ఔటర్ రింగురోడ్డుకు ఇరువైపులా ఉన్న సుమారు 85 ఎకరాల్లో పక్షుల అభయారణ్యాన్ని నిర్మించతలపెట్టింది. ఇందుకోసం అవసరమైన ప్రాథమిక పనులను చేపట్టేందుకు రూ. 3.23 కోట్లతో టెండర్లు పిలిచింది. పబ్లిక్ ప్రైవేటు పార్టనర్షిప్ (పీపీపీ) విధానంలో ఈ పనులు చేపట్టనున్నారు.

అందాలకు నిలయంగా కొత్వాల్‌గూడ ఓఆర్ఆర్..
పర్యాటకంలో తనకంటూ ఓ ప్రత్యేకతను నిలుపుకుంటున్న హైదరాబాద్‌లో ప్రభుత్వం దేశంలోనే అతిపెద్ద ఎకో హిల్ పార్కును నిర్మిస్తున్నది. గచ్చిబౌలి-శంషాబాద్ ఔటర్ రింగు రోడ్డు మార్గంలో హిమాయత్‌సాగర్ జలాశయం పక్కన కొత్వాల్‌గూడలోని 85 ఎకరాల విస్తీర్ణంలో రూ.300 కోట్లతో ఈ పార్కును అధికారులు తీర్చిదిద్దనున్నారు. ఇందులో పక్షుల అభయారణ్యం కోసం ఐదు ఎకరాల స్థలం కేటాయించారు. నేటికి తరానికి నచ్చేలా.. పూర్తి స్థాయిలో ఆహ్లాదం పంచేలా దీన్ని నిర్మించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
RS Praveen kumar | ‘మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచన..!
IPL | బిగ్ బ్రేకింగ్.. ఐపీఎల్ ‘సమీక్ష’ సమావేశం వాయిదా..!
Indian Army | ఇండియన్ ఆర్మీకి అందిన 450 నాగాస్త్ర-1 ఆర్ డ్రోన్లు.. ఒకే దశలో అందించిన సంస్థ
Balmuri Venkat | కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ భూకబ్జాపై సీపీఎం నాయకుల ఆందోళన.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

