Hyderabad | సోమవారం విద్యుత్ ఉండని ప్రాంతాలు

ముషీరాబాద్:టీఎస్ఎస్పీడీసీఎల్ ఆజామాబాద్ డివిజన్ పరిధిలోని 11 కేవీ బర్కత్‌పుర, ఫీవర్ ఆసుపత్రి, శ్రీరామ్‌నగర్, గాంధీకుటీర్ ఫీడర్ల పరిధిలో విద్యుత్ లైన్ల మరమ్మత్తుల కారణంగా 30తేదీ(నేడు)సోమవారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఆ విభాగం ఏడీఈ ఎం.విజయభాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు.బర్కత్‌పుర ఫీడర్ పరిధిలోని బర్కత్‌పుర, పద్మకాలనీ, శంకర్‌మఠ్ కూరగాయల మార్కెట్ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదు.
మధ్యాహ్నం 2 గంటల నపుంచి 4 గంటల వరకు ఫీవర్ ఆసుపత్రి ఫీడర్ పరిధిలోని అంజయ్య క్వార్టర్స్, ఫీవర్ ఆసుపత్రి, తెలంగాణ యువతి మండలి, బర్కత్‌పుర పెట్రోల్ పంపు పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శ్రీరామ్‌నగర్ పీడర్ పరిధిలోని శ్రీరామ్‌నగర్, అచ్చనగర్, లంబాడి తండా, ఫీవర్ ఆసుపత్రి వెనక వైపు పరిసర ప్రాంతాల్లో కరెంట్ సరఫరా ఉండదు.మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గాంధీకుటీర్ ఫీడర్ పరిధిలోని సంగం హోటల్, నారాయణ స్కూల్, బాలాజీ రెసిడెన్షీ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- azamabad
- musheerabad
- power
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

