నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు

సనత్ నగర్ లో …
అమీర్‌పేట్ ఫీడర్ మరమ్మతుల కారణంగా సనత్‌నగర్ పరిసర ప్రాంతాల్లో సోమవారం విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఉంటాయని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. సనత్‌నగర్‌లోని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఫీడర్ పరిధిలోని అల్లాద్దీన్ కోఠీ, వోల్టాస్, టయోటా షోరూమ్ లైన్ పరిసరాల్లో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు, సనత్ నగర్ లోధా ఫీడర్ పరిధిలోని డీఎన్ఎంకాలనీ, అశోక్కాలనీ, సనత్‌నగర్ ప్రధాన రహదారి, సుభాష్‌నగర్, టీవీఎస్ షోరూ మ్ లైన్, మెథడిస్ట్ చర్చి, డీమార్ట్ ఎదురుగా ఉన్న ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఉంటాయని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
ఆజామాబాద్ డివిజన్లో….
ముషీరాబాద్ : టీఎస్ఎస్పీడీసీఎల్ ఆజామాబాద్ డివిజన్ పరిధిలోని 11 కేవీ నారాయణగూడ, ఆర్ఓఎం, ఆజామాబాద్, శాస్త్రీనగర్ ఫీడర్ల పరిధిలో విద్యుత్ లైన్ల మరమ్మత్తుల కారణంగా 9న(నేడు)సోమవారం విద్యుత్ సరఫరా నిలిపివేయ నున్నట్లు ఆ విభాగం ఏడీఈ ఎం.విజయభాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 11.30 గంటల వరకు నారాయణగూడ రోడ్ ఫీడర్ పరిధిలోని ఈడబ్ల్యూఎస్ క్వార్టర్స్, సూర్యానగర్, చిక్కడపల్లి కాంపౌండ్ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 1 గంట వరకు ఆర్ఓఎం ఫీడర్ పరిధిలోని హిమాయత్‌నగర్ తహసిల్దార్ కార్యాలయం, ఆర్టీసీ కళ్యాణమండపం, అచ్చయ్యనగర్, రాజేంద్ర ఆయిల్ మిల్ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదు.
మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4.30గంటల వరకు ఆజామాబాద్ ఫీడర్ పరిధిలోని ఆజామాబాద్, నాగమయ్యకుంట, రాంనగర్ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు శాస్త్రీనగర్ ఫీడర్ పరిధిలోని శాస్త్రీనగర్, మోహన్‌నగర్, అచ్చయ్యనగర్, జెమినీ కాలనీ, సెయింట్ పాయిస్ స్కూల్ రాంనగర్ పరిసరాల్లో విద్యుత్ సరఫరా ఉండదు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

