Dharani | పెండింగ్‌లోనే ‘ధరణి’.. దరఖాస్తులకు మోక్షం ఎప్పుడో!
ధరణి దరఖాస్తులకు మోక్షం ఎప్పుడో అని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరణి దరఖాస్తులను పరిష్కరించేందుకు కార్యాచరణ రూపొందించామని రెవెన్యూ యంత్రాంగం చెబుతున్నా..
Dharani | మేడ్చల్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): ధరణి దరఖాస్తులకు మోక్షం ఎప్పుడో అని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరణి దరఖాస్తులను పరిష్కరించేందుకు కార్యాచరణ రూపొందించామని రెవెన్యూ యంత్రాంగం చెబుతున్నా.. ఇప్పటి వరకు పెండింగ్ సమస్యలు పరిష్కరం కాలేదని దరఖాస్తుదారులు ఆరోపిస్తున్నారు. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా 2 వేల పైచిలుకు ధరణి పెండింగ్ దరఖాస్తులు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
గతంలో ధరణి సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్లకు మాత్రమే అధికారం ఉండేది. అయితే వేల సంఖ్యలో దరఖాస్తులు ఉన్న నేపథ్యంలో పెండింగ్ సమస్యల సత్వర పరిష్కారానికి ఇటీవలే ఆర్డీవోలు, తహసీల్దార్లకు లాగిన్ సౌకర్యం కల్పించామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. తహసీల్దార్లకు పట్టా అసైన్డ్ భూముల విరాసత్(పౌతి), స్పెషల్ ల్యాండ్స్ మ్యాటర్స్, ఖాతా మెర్జింగ్ వంటి వాటికి బాధ్యతలు అప్పగిస్తూ లాగిన్ సౌకర్యం కల్పించినట్లు చెప్పారు. కాగా, పార్లమెంట్ ఎన్నికలకు ముందు రెవెన్యూ యంత్రాంగం ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కరానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహించినా.. ఎలాంటి ఫలితం రాలేదు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

