కాన్ఫరెన్స్ హాల్‌ను ప్రారంభించిన సీపీ అంజనీకుమార్

హైదరాబాద్ : వెస్ట్ జోన్ డీసీపీ కార్యాలయంలో కొత్తగా ఏర్పాటు చేసిన కాన్ఫరెన్స్ హాల్‌ను నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ శుక్రవారం అధికారికంగా ప్రారంభించారు. రూ .15 లక్షల వ్యయంతో దాతల సహాయంతో ఈ నూతన కాన్ఫరెన్స్ హాల్ ఏర్పాటు చేయబడిందని, ప్రజలను కలవడానికి, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి ఇది ఉపయోగపడుతుందని సీపీ అన్నారు. దాతలు శ్రీనివాస కన్స్ట్రక్షన్, ఆదిత్య హోమ్స్, గ్రీన్ కో, అపర్ణ కన్స్ట్రక్షన్, వాసవి కన్స్ట్రక్షన్స్ కు మహేశ్ భగవత్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి సీనియర్ పోలీసు అధికారులు హాజరయ్యారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

