నల్లగండ్లలో ‘అమ్జద్ హబీబ్’ సలోన్స్ ను ప్రారంభించిన సినీనటి శ్రద్ధా దాస్
ప్రసిద్ధ సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్, అమ్జద్ హబీబ్ సలోన్స్ వ్యవస్థాపకుడైన అమ్జద్ హబీబ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అమ్జద్ హబీబ్ ప్రీమియం సలోన్స్ ఫ్రాంచైజింగ్‌ను హైదరాబాద్ నల్లగండ్ల లో సినీనటి శ్రద్ధ దాస్, వంశీకృష్ణ(మహా న్యూస్ ఎమ్.డి) మరియు జగదీశ్వర్ గౌడ్ (శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్) ప్రారంభించారు.
- ఎపుడు హ్యాపీ ఉండడమే నా గ్లామర్ రహస్యం
హైదరాబాద్: ప్రసిద్ధ సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్, అమ్జద్ హబీబ్ సలోన్స్ వ్యవస్థాపకుడైన అమ్జద్ హబీబ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అమ్జద్ హబీబ్ ప్రీమియం సలోన్స్ ఫ్రాంచైజింగ్‌ను హైదరాబాద్ నల్లగండ్ల లో సినీనటి శ్రద్ధ దాస్, వంశీకృష్ణ(మహా న్యూస్ ఎమ్.డి) మరియు జగదీశ్వర్ గౌడ్ (శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్) ప్రారంభించారు.
అమ్జద్ హబీబ్ సలోన్స్ వ్యవస్థాపకుడు మాట్లాడుతూ.. 100 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రతో, మా సలోన్స్ విజయవాడ, మియాపూర్, హైదరాబాద్‌లో ఇప్పుడు నల్లగండ్ల లో ప్రారంభం అయ్యాయని తెలిపారు. హైదరాబాద్ చుట్టుపక్కల వ్యాపార విస్తరణ కోసం ప్రణాళికలు ఉన్నాయన్నారు. అన్ని ప్రధాన నగరాల్లో ఫ్రాంచైజ్ కోసం ఎవ్వరికైనా కావాలంటే ఇస్తామని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో తమ బ్రాండ్ తీసుకురావడం చాలా సంతోషంగా ఉందని హైదరాబాద్‌లో చంచల్‌గూడ జైల్లో ఖైదీలకు ట్రైనింగ్ ఇస్తున్నానని తెలిపారు.
మహేష్ బిజినెస్ హెడ్ ఆపరేషన్స్ నిర్వాహకులు మాట్లాడుతూ అమ్జద్ హబీబ్ సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ & వ్యవస్థాపకుడు, 16 సంవత్సరాల పాటు డా. ఏపీజే అబ్దుల్ కలాం వ్యక్తిగత హెయిర్ స్టైలిస్ట్, చాలా బాలీవుడ్ సెలబ్రిటీల స్టైలిస్ట్ అని బ్రాండ్ మన తెలుగు రాష్ట్రాల్లో తీసుకురావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. సలోన్స్ ప్రీమియం క్వాలిటీ ఉత్పత్తులు ఉపయోగించి అసాధారణ హెయిర్ కేర్ సేవలను అందిస్తాయన్నారు. కొత్త అందాల ట్రెండ్స్‌లో ముందంజలో ఉంటాయని చెప్పారు. ఫ్రాంచైజ్ వివరాల కోసం ఈ నెంబర్లలో 970 499 7786, 729 887 8888 సంప్రదించాలని కోరారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!


