ల్యాండ్ సెటిల్మెంట్.. అంబర్‌పేట సీఐ సుధాకర్ అరెస్ట్
Amberpet CI | హైదరాబాద్‌లోని అంబర్‌పేట పోలీసు స్టేషన్ సీఐ సుధాకర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. భూమి వ్యవహారంలో ఓ వ్యక్తిని మోసగించినట్లు సీఐ సుధాకర్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో విచారణ
హైదరాబాద్ : హైదరాబాద్‌లోని అంబర్‌పేట పోలీసు స్టేషన్ సీఐ సుధాకర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. భూమి వ్యవహారంలో ఓ వ్యక్తిని మోసగించినట్లు సీఐ సుధాకర్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో విచారణ అనంతరం సుధాకర్‌ను వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేశారు.
కందుకూరు మండల పరిధిలో ఓ భూమిని రూ. 54 లక్షలకు ఇప్పిస్తానని సుధాకర్.. ఓ ఎన్ఆర్ఐకి చెప్పాడు. దీంతో అతను సుధాకర్‌ను నమ్మి పలు దఫాల్లో రూ. 54 లక్షలు ఇచ్చాడు. ఇక ఆర్ఐగా విధులు నిర్వర్తిస్తూ సస్పెండ్‌కు గురైన రాజేశ్‌ను ఎమ్మార్వోగా ఎన్ఆర్ఐకి పరిచయం చేశాడు సుధాకర్. రాజేశే భూమిని రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తారని నమ్మబలికాడు. మొత్తం డబ్బులు చెల్లించినప్పటికీ, ల్యాండ్ రిజిస్ట్రేషన్ కాకపోవడంతో ఎన్ఆర్ఐ తాను మోసపోయానని గ్రహించి వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నగదు, భూమికి సంబంధించిన వివరాలన్నింటినీ ఎన్ఆర్ఐ పోలీసులకు సమర్పించారు. ఆ వివరాలన్నీ పక్కాగా ఉండటంతో సుధాకర్, రాజేశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కాసేపట్లో సుధాకర్‌ను రిమాండ్‌కు తరలించనున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

