జంతుజాల రక్షణలో పక్షుల దత్తత

- కొత్త అనుభూతులు పంచుతున్న ‘జూ’
చార్మినార్, మార్చి 6: జూ అంటే ఒక ఆహ్లాద కర వాతావరణం. టీవీలు, సినిమాలలో కనిపిం చే ఎన్నో రకాల పక్షులు, జంతువులను జంతు ప్రదర్శన శాలలో చూసి మనం ఎంతగానో ఆనం దపడతం. పక్షుల కిలకిల రావాలు, జంతువుల అరుపులు విని సంబ్రమాశ్చర్యాలకు గురవుతాం. అయితే, వాటిని చూసి ఆనందించడమే మనవం తవుతుంది. ఆ జంతువులు, పక్షులకు ఏమైనా తినిపించాలనే కోరిక మనలో చాలా మందికి ఉం టుంది. ఇలాంటి కోరికలున్న వారికి జూ అధికా రులు ప్రత్యేకంగా జంతు, పక్షి జాలాన్ని దత్తత తీసుకునే అవకాశం కల్పిస్తున్నారు.
జూలో కిలకిలరావాలతో మనస్సు హత్తుకునే వీక్షణలతో జూ కొత్త అనుభూతులను అందిస్తుందని సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన సిద్ధార్థ్ తెలిపారు. సిదార్థ్ తన కుటుంబ సభ్యులతో కలిసి శనివారం జూను సందర్శించారు. జూలో జంతుజాల రక్షణ కోసం అధికారులు తీసుకుంటున్న పలు జాగ్రత్తలను పరిశీలించిన ఆయన జూ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దత్తతలో భాగస్వాము లు కావడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. వెంటనే క్యూరేటర్‌కు ఆన్లైన్లో రూ.7500లను ట్రాన్సఫర్ చేశారు. అసిస్టెంట్ క్యూరేటర్ నాగమణి మా ట్లాడుతూ, జూ పట్ల సందర్శకులు ఆకర్షితులై పర్యావరణంతో పాటు జంతుజాలాన్ని రక్షించేందుకు భాగస్వాములవుతున్నారని తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ సినిమాలో హీరోయిన్గా తెలుగు అమ్మాయి.. రేసులోకి ఆ అమ్మడి పేరు!
School Van | కురవిలో స్కూల్ వ్యాన్ బోల్తా, 12 మంది విద్యార్థులకు గాయాలు.. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా?
Samantha | సినిమాలకు మించి వ్యాపారాల్లో సమంత జోరు.. 8 నెలల్లోనే రూ.120 కోట్ల టర్నోవర్‌తో హాట్ టాపిక్!
Suryapet | సూర్యాపేట జిల్లాలో విషాదం.. పిడుగుపాటుకు 32 ఏళ్ల గొర్రెల కాపరి మృతి!
వట్టినాగులపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 27 మంది అరెస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

