నటి షాలూ చౌరాసియాపై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్
Hyderabad | సినీనటి షాలూ చౌరాసియాపై దాడి చేసిన నిందితుడిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. చౌరాసియాపై దాడి చేసిన వ్యక్తిని లైట్ బాయ్ బాబుగా పోలీసులు గుర్తించారు. కృష్ణానగర్‌లో నివాసముంటున్న బాబు

హైదరాబాద్ : సినీనటి షాలూ చౌరాసియాపై దాడి చేసిన నిందితుడిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. చౌరాసియాపై దాడి చేసిన వ్యక్తిని లైట్ బాయ్ బాబుగా పోలీసులు గుర్తించారు. కృష్ణానగర్‌లో నివాసముంటున్న బాబు ఇంట్లో.. షాలూ ఐఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ, గోల్కొండ, బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లలో బాబుపై కేసులు నమోదైనట్లు పోలీసుల విచారణలో తేలింది. గోల్కొండ కేసులో బాబు జైలు శిక్ష కూడా అనుభవించాడు.
ఈ నెల 14(ఆదివారం)న రాత్రి నటి షాలూ కేబీఆర్ పార్కులో వాకింగ్ చేస్తుండగా… దుండగుడు దాడిచేసి, ఆమె సెల్‌ఫోన్‌ను లాక్కొని పారిపోయిన ఘటన తెలిసిందే. ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో నిందితుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

