School van crashed | అంబర్‌పేటలో స్కూల్ వ్యాన్ బీభత్సం.. స్తంభించిన ట్రాఫిక్
School van crashed | నగరంలోని అంబర్‌పేటలో(Amberpet) ఓ స్కూల్ వ్యాన్(School van) బీభత్సం సృష్టించింది. మంగళవారం ఓ ప్రైవేట్ స్కూల్ వ్యాన్ అదుపుతప్పి వెల్డింగ్ షాప్(Welding shed) టీ దుకాణంలోకి దూసుకెళ్లింది.
హైదరాబాద్ : నగరంలోని అంబర్‌పేటలో(Amberpet) ఓ స్కూల్ వ్యాన్(School van) బీభత్సం సృష్టించింది. మంగళవారం ఓ ప్రైవేట్ స్కూల్ వ్యాన్ అదుపుతప్పి వెల్డింగ్ షాప్(Welding shed) టీ దుకాణంలోకి దూసుకెళ్లింది. రెండు షాపుల్లోని సామగ్రి ధ్వంసమైంది. దీంతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం
Kanpur Accident: థార్ వాహనంతో స్కూటర్‌ను ఢీకొట్టిన మహిళ.. కాన్పూర్ ఘటనలో ఒకరు మృతి
Auto | చెట్లు నాటి తిరిగొస్తుండగా.. టిప్పర్‌ను ఢీకొట్టిన కూలీల ఆటో
DADA | డిసెంబర్ 24న దాదా ధమాకా.. నవంబర్ 13న ఫస్ట్ సాంగ్, థమన్ మ్యూజిక్‌తో టాలీవుడ్లో భారీ హైప్!
iQOO | 10,000mAh బ్యాటరీతో iQOO కొత్త ఫోన్.. 7 ఇంచుల భారీ డిస్ప్లే కూడా!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

