Heart Stroke | ఆడుకుంటుండగా.. గుండెపోటుతో కుప్పకూలిన బాలుడు
Heart Stroke | హైదరాబాద్ నగరంలో విషాదం నెలకొంది. మైలార్‌దేవ్‌పల్లి పరిధిలోని బాబుల్ రెడ్డి నగర్‌కు చెందిన ఓ బాలుడు ఆడుకుంటుండగా ఆకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు.
Heart Stroke | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో విషాదం నెలకొంది. మైలార్‌దేవ్‌పల్లి పరిధిలోని బాబుల్ రెడ్డి నగర్‌కు చెందిన ఓ బాలుడు ఆడుకుంటుండగా ఆకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. అప్రమత్తమైన తల్లిదండ్రులు.. బాధిత బాలుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలుడు అభయ్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గుండెపోటు కారణంగానే ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొన్నారు. దీంతో అభయ్ తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
Adilabad Rims Hospital | ఆదిలాబాద్ రిమ్స్‌లో శిశువు మృతి.. కుటుంబసభ్యుల ఆందోళన.. వీడియో
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Victory | గుండెపోటుతో మృతి చెందిన ఎంపీటీసీ అభ్యర్థి విజయం
‘యువత డ్యాన్స్ ప్రతిభకు సువర్ణావకాశం’
ట్రెండింగ్ వార్తలు
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!

