గ్రేటర్లో 8 ప్యూజ్ ఆఫ్ కాల్ సెంటర్స్
నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చర్యలు చేపట్టింది.
సిటీబ్యూరో,జూలై 26 (నమస్తే తెలంగాణ): నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చర్యలు చేపట్టింది. కొత్తగా ఏర్పాటు చేసిన సెక్షన్ కార్యాలయాల పరిధిలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు,అత్యవసర మరమ్మతులు నిర్వహించేలా ప్యూజ్ ఆఫ్ కాల్ సెంటర్స్‌ను కొత్తగా ఏర్పాటు చేస్తూ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ఆదేశాలు చేశారు.
గ్రేటర్ పరిధిలో ఉన్న 10 సర్కిల్ కార్యాలయాల పరిధిలో ఇప్పటికే 205 ప్యూజ్ ఆఫ్ కాల్ సెంటర్స్ (ఎఫ్ఓసీ) ఉండగా, కొత్తగా మరో 8 ఎఫ్ఓసీలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో కొత్తగా ఏర్పాటు చేసిన ప్యూజ్ ఆఫ్ కాల్ సెంటర్స్ సేవలందిస్తాయని అధికారులు తెలిపారు.
సర్కిల్ : ప్యూజ్ ఆఫ్ కాల్ సెంటర్స్
సికింద్రాబాద్ : బైబిల్ హౌజ్, పార్సిగుట్ట
హైదరాబాద్ : కవాడీగూడ,రాంనగర్,
సెంట్రల్ : బర్కత్‌పుర, విద్యానగర్
మేడ్చల్ : నిజాంపేట
సంగారెడ్డి అమీన్పూర్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

