బియ్యం వ్యాపారులపై క్రిమినల్ కేసులు
బియ్యాన్ని అధిక ధరలకు విక్రయించిన 15 మంది వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. తాము సూచించిన ధరలకు కాకుండా అత్యధిక రేట్ల విక్రయాలతో పాటు ధరల పట్టిక బ్యానర్ ఏర్పాటు చేయని వ్యాపారులపై కేసులు నమోదయ్యాయని తెలిపారు. కిరాణా దుకాణాలు, సూపర్ మార్కెట్లలో తెలంగాణ బీపీటీ కిలో బియ్యం రూ. 66, తెలంగాణ సోనా బియ్యం కిలో రూ. 74, తెలంగాణ శ్రీరామగోల్డ్ బియ్యం కిలో రూ.
మేడ్చల్, నవంబర్7(నమస్తే తెలంగాణ): బియ్యాన్ని అధిక ధరలకు విక్రయించిన 15 మంది వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. తాము సూచించిన ధరలకు కాకుండా అత్యధిక రేట్ల విక్రయాలతో పాటు ధరల పట్టిక బ్యానర్ ఏర్పాటు చేయని వ్యాపారులపై కేసులు నమోదయ్యాయని తెలిపారు. కిరాణా దుకాణాలు, సూపర్ మార్కెట్లలో తెలంగాణ బీపీటీ కిలో బియ్యం రూ. 66, తెలంగాణ సోనా బియ్యం కిలో రూ. 74, తెలంగాణ శ్రీరామగోల్డ్ బియ్యం కిలో రూ.
79 లకు నిర్ణయించారు. అయితే మూడు రకాల బియ్యానికి సంబంధించి పౌరసరఫరా శాఖ నేతృత్వంలో జిల్లా వ్యాప్తంగా ఆరు ప్రత్యేక రైస్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం, సాయిరైస్ డిపో అలంకృత రిసార్ట్స్ ఎదురుగా తూంకుంట, ఎస్ఎల్ఎన్ఎస్ రైస్ డిపో విజిటబుల్ మార్కెట్ ఉప్పల్, శ్రీ సిద్దేశ్వర ట్రేడర్స్ వినాయక్‌నగర్, గణేశ్ ట్రేడర్స్ చర్లపల్లి , శ్వామల ఎంటర్ప్రైజేస్ రైతుబజారు జేఎన్టీయూ కూకట్‌పల్లిలో కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. బియ్యం అధిక ధరలకు విక్రయించే దుకాణాల వివరాలను తెలిపితే సదరు వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బియ్యం వ్యాపారులపై క్రిమినల్ కేసులు
సెల్‌ఫోన్ లాక్కొని వేధింపులు.. విద్యార్థి ఆత్మహత్య
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

