కొత్త మలుపు తిరిగిన రంగురాళ్ల చోరీ కేసు
రంగురాళ్ల చోరీ కేసు | జ్యోతిష్కుడు మురళీకృష్ణ శర్మ ఇంట్లో చోరీ కేసు కొత్త మలుపు తిరిగింది. తన ఇంట్లో రంగు రాళ్లు చోరీ అయ్యాయని వారం రోజుల క్రితం

హైదరాబాద్ : జ్యోతిష్కుడు మురళీకృష్ణ శర్మ ఇంట్లో చోరీ కేసు కొత్త మలుపు తిరిగింది. తన ఇంట్లో రంగు రాళ్లు చోరీ అయ్యాయని వారం రోజుల క్రితం మురళీకృష్ణ శర్మ ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మురళీకృష్ణ శర్మ తప్పుడు ఫిర్యాదు ఇచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పోలీసుల దర్యాప్తులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
బెల్లంకొండ మురళీకృష్ణ శర్మ ఇంట్లో భారీగా నగదు గుర్తించారు. రూ. 17.72 కోట్ల విలువ చేసే నకిలీ రూ. 2 వేల నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ నకిలీ కరెన్సీతో పాటు రూ. 6 లక్షల 32 వేల నగదు, 10 సెల్ఫోన్లు, కారు సీజ్ చేశారు. డబ్బు విషయం దాచి రంగురాళ్లు పోయాయని ఆయన ఫిర్యాదు చేశాడు. మురళీకృష్ణతో పాటు మరో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. రూ. 90 కోట్ల హవాలా మనీ కేసులో గతంలో మురళీకృష్ణ జైలుకు వెళ్లొచ్చాడు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

