Ganja | లింగంపల్లి రైల్వే స్టేషన్లో 10 కిలోల గంజాయి పట్టివేత
Ganja | హైదరాబాద్లోని లింగంపల్లి రైల్వే స్టేషన్లో 10 కిలోల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. ఒడిశా నుంచి హైదరాబాద్కు ఓ వ్యక్తి గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది.
Ganja | హైదరాబాద్ : హైదరాబాద్లోని లింగంపల్లి రైల్వే స్టేషన్లో 10 కిలోల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. ఒడిశా నుంచి హైదరాబాద్కు ఓ వ్యక్తి గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో పోలీసులు లింగంపల్లి స్టేషన్కు చేరుకుని నిఘా ఉంచారు. రైలు దిగి స్టేషన్ నుంచి బయటకు వస్తున్న ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువకుడి బ్యాగులో ఉన్న 10 కిలోల గంజాయిని సీజ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Ganja
- Hyderabad
- Lingampally
- Odisha
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

