Yummy Drinks | ఉపవాస వేళ యమ్మీ డ్రింక్స్‌తో తక్షణ ఎనర్జీ
దేవీ నవరాత్రుల్లో అమ్మవారి కృపకు పాత్రులయ్యేందుకు దేశవ్యాప్తంగా ఎంతో మంది భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలను ఆచరిస్తుంటారు. అయితే ఉపవాస వేళలోనూ అలసట లేకుండా రోజంతా శక్తివంతంగా ఉండేందుకు రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే పానీయాలు (Yummy Drinks) తీసుకోవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
న్యూఢిల్లీ : దేవీ నవరాత్రుల్లో అమ్మవారి కృపకు పాత్రులయ్యేందుకు దేశవ్యాప్తంగా ఎంతో మంది భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలను ఆచరిస్తుంటారు. అయితే ఉపవాస వేళలోనూ అలసట లేకుండా రోజంతా శక్తివంతంగా ఉండేందుకు రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే పానీయాలు (Yummy Drinks) తీసుకోవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

కడుపు నిండిన భావన కలిగించడంతో పాటు తక్షణ శక్తిని అందించే డ్రింక్స్ తీసుకోవడం మేలని వారు సూచిస్తున్నారు. ఉపవాసం పేరుతో కడుపు మాడ్చకుండా అలాగని, మసాలాలతో కూడిన ఆహారం జోలికి పోకుండా ఈ హెల్తీ డ్రింక్స్ ట్రై చేయాలని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. బనానా మిల్క్ షేక్ లేదంటే కొబ్బరి నీళ్ల వంటి పానీయాలు మనకు తక్షణ శక్తిని అందిస్తాయి.

అనేక విటమిన్లు, పోషకాలతో కూడిన అరటి పండును మిల్క్ షేక్‌తో కలిపి తీసుకుంటే శరీరానికి తక్షణ శక్తి సమకూరుతుంది. క్యాల్షియం, ఫైబర్, పొటాషియంతో నిండిన ఈ సింపుల్ డిలైట్ కడుపు నిండిన భావనతో పాటు రోజంతా ఉత్తేజంగా ఉండేందుకు ఉపకరిస్తుంది. ఇక దసరా నవరాత్రుల్లో ఈ యమ్మీ డ్రింక్స్‌తో ఇన్స్టంట్ ఎనర్జీని పొందండి..
బనానా మిల్క్ షేక్
ఫ్రూట్ స్మూతీ
లస్సీ
కొబ్బరి నీరు
ఫ్రూట్ జ్యూస్
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

