World Hypertension Day 2024 | ఈ యోగాసనాలతో బ్లడ్ క్లాట్స్ ముప్పునకు చెక్
World Hypertension Day 2024 : మే 17న వరల్డ్ హైపర్‌టెన్షన్ డే సందర్భంగా అధిక రక్తపోటుపై అవగాహన పెంచేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్ధ పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టింది.
World Hypertension Day 2024 : మే 17న వరల్డ్ హైపర్‌టెన్షన్ డే సందర్భంగా అధిక రక్తపోటుపై అవగాహన పెంచేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్ధ పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టింది. హైబీపీని గుర్తించడం, నివారణ, నియంత్రణపై ప్రజల్లో విస్తృత అవగాహన కోసం పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అధిక రక్తపోటుతో గుండె పోటు, స్ట్రోక్, కిడ్నీ వ్యాధులు సహా హృద్రోగ ముప్పు పొంచి ఉంది.
ఆరోగ్యంగా ఉండేందుకు ఆరోగ్యకరమైన బీపీ లెవెల్స్ నిర్వహించడం అత్యంత కీలకమని వైద్య నిపుణులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మీ బీపీని సరిగ్గా గుర్తిస్తూ అదుపులో ఉంచుకుని దీర్ఘకాలం జీవించడని ఈ ఏడాది థీమ్‌గా ఎంచుకున్నారు. ఇక గాయం కారణంగా లేక మరేదైనా కారణంతో రక్తం గడ్డకట్టే పరిస్ధితిని నివారించడంపైనా దృష్టి సారించాలి.
బ్లడ్ క్లాట్స్ డీప్ వేన్ త్రంబోసిస్, పల్మనరీ ఎంబాలిజం, ఇతర హృదయ సంబంధ వ్యాధుల వంటి ప్రమాదకర పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది. ఇక నిత్యం యోగా చేయడం ద్వారా రక్త సరఫరా మెరుగై రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. స్ట్రెచ్చింగ్, హార్ట్ రేట్ పెంపు, కండరాల రిలాక్సేషన్‌తో రక్తపోటు అదుపులో ఉండటంతో పాటు బ్లడ్ కాట్స్ ముప్పును నివారించవచ్చని చెబుతున్నారు. ఈ యోగాసనాలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు..
తాడాసనం
వృక్షాసనం
త్రికోణాసనం
వీరభద్రాసనం
సేతుబంధాసనం
సర్వాంగాసనం
పశ్చిమోత్తనాసనం
శవాసనం
Read More :
Loksabha Elections 2024 | బీజేపీ 200 సీట్లు కూడా దాటదు : సుస్మితా దేవ్
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

