Health Tips: ఈ ఆహారంతో ఐరన్ లోపానికి చెక్

శరీరానికి తగినంత ఐరన్ లేకుంటే అది రక్తహీనతతో పాటు తీవ్ర అనారోగ్యాలకు దారితీస్తుంది. బాలికలు, మహిళలతో పాటు వయసుపైబడిన వారిని ఐరన్ లోపం వెంటాడుతోంది. ఐరన్ తగినంత లేకుంటే గుండె దడ, ఊపిరిఆడకపోవడం, తీవ్ర అలసట, దురద, తలనొప్పి, జుట్టు ఊడటం, నిస్సత్తువ వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఐరన్ పుష్కలంగా లభించే ఆహార పదార్ధాలు తీసుకోవడంతో పాటు ఐరన్ లోపం ఎక్కువగా ఉంటే వైద్యలు సలహా మేరకు సప్లిమెంట్లు తీసుకోవాల్సి ఉంటుంది.
ఐరన్ లోపాన్ని అధిగమించాలంటే కిడ్నీ బీన్స్, సోయా బీన్, ఆప్రికాట్స్, తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, రెడ్మీట్, జీడిపప్పు, బాదంపప్పు వంటి ఆహార పదార్ధాలను నిత్యం తీసుకోవాలి. భోజనానికి ముందు, తర్వాత టీ, కాఫీలను తీసుకోవద్దు. శరీరం ఐరన్ బాగా గ్రహించేందుకు విటమిన్ సీ అవసరం కాగా తాజా పండ్లు, కూరగాయలు, విటమిన్ సీ కలిగిన జ్యూస్లు తీసుకోవాలి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

