Long Covid | ఐరన్ లోపంతో బాధపడేవారిలో లాంగ్ కోవిడ్ లక్షణాలు : తాజా అధ్యయనం వెల్లడి
Long Covid : ఐరన్ లోపంతో బాధపడే వారిని లాంగ్ కోవిడ్ లక్షణాలు వెంటాడతాయని తాజా అధ్యయనం స్పష్టం చేసింది. శరీరం ఇన్ఫెక్షన్కు లోనయినప్పుడు రక్త ప్రవాహం నుంచి ఐరన్‌ను తొలగించడం ద్వారా శరీరం స్పందిస్తుంది.
Long Covid : ఐరన్ లోపంతో బాధపడే వారిని లాంగ్ కోవిడ్ లక్షణాలు వెంటాడతాయని తాజా అధ్యయనం స్పష్టం చేసింది. శరీరం ఇన్ఫెక్షన్కు లోనయినప్పుడు రక్త ప్రవాహం నుంచి ఐరన్‌ను తొలగించడం ద్వారా శరీరం స్పందిస్తుంది. లాంగ్ కోవిడ్ లక్షణాలతో బాధపడే వారిలో విపరీతమైన అలసట, ఎక్కువ సేపు వ్యాయామం చేయలేకపోవడం వంటి లక్షణాలను ఈ అధ్యయనం ధ్రువీకరిస్తోంది.
కొవిడ్‌కు గురైన పది మందిలో ముగ్గురిలో లాంగ్ కోవిడ్ లక్షణాలు కనిపిస్తున్నాయని పలు అంచనాలు వెల్లడిస్తున్నాయి. వీరు అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, కండరాల నొప్పులు, మానసిక సమస్యలు వంటి లక్షణాలతో ఇబ్బంది పడుతున్నారు. కొవిడ్-19 బారినపడిన రెండు వారాల తర్వాత వీరి శరీరంలో ఐరన్ లెవెల్స్ విచ్చిన్నం, ఈ పోషకాన్ని శరీరం నిర్వహించే సామర్ధ్యం నిర్వీర్యం కావడాన్ని యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జి పరిశోధకులు గుర్తించారు.
214 మంది వ్యక్తులను ఏడాది పాటు పర్యవేక్షించిన అనంతరం అధ్యయనం ఈ వివరాలు వెల్లడించింది. వీరిలో 45 శాతం మంది రెండు నుంచి పది నెలల తర్వాత లాంగ్ కోవిడ్ లక్షణాలతో బాధపడినట్టు నేచర్ ఇమ్యునాలజీ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది
Read More :
WPL 2024 | ‘మసాలా చాయ్’పై మనసుపడ్డ హిట్టర్.. రోజుకు అన్ని కప్పులా..?
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

