Soup Season | డైట్ సీక్రెట్ వెల్లడించిన రియా కపూర్
Soup Season : చలి కాలంలో వణికించే శీతల గాలులతో జనం ఇండ్ల నుంచి బయటకు రావాలంటే భయపడే పరిస్ధితి. స్వెటర్లు, మంటల వద్ద చలికాచుకోవడాలు ఇలా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ సీజన్లో కాలుష్యంతో పాటు జలుబు, దగ్గు, జ్వరం సహా వైరల్ ఇన్ఫెక్షన్లు వెంటాడుతుంటాయి.
Soup Season : చలి కాలంలో వణికించే శీతల గాలులతో జనం ఇండ్ల నుంచి బయటకు రావాలంటే భయపడే పరిస్ధితి. స్వెటర్లు, మంటల వద్ద చలికాచుకోవడాలు ఇలా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ సీజన్లో కాలుష్యంతో పాటు జలుబు, దగ్గు, జ్వరం సహా వైరల్ ఇన్ఫెక్షన్లు వెంటాడుతుంటాయి.
అయితే ఆరోగ్యకర ఆహారంతో ఫ్లూ సీజన్‌ను (Soup Season) వెచ్చగా ఆస్వాదించవచ్చని బాలీవుడ్ నటి రియా కపూర్ చెప్పుకొచ్చింది. ఈ ఫ్లూ సీజన్ సూప్ సీజన్‌గా మార్చుకుంటే ఆరోగ్యం కాపాడుకోవచ్చని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అమెరికన్ చెఫ్, ఫుడ్ రైటర్ మాలీ బాజ్ పోస్ట్‌ను రియా ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది.
ఫ్లూ సీజన్ = సూప్ సీజన్ అంటూ రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌లో కొద్దిగా టోస్ట్ చేసిన పాస్తా, హాఫ్ ఫ్రైడ్ ఎగ్‌తో ఈ వేడి సూప్ కనిపిస్తుంది. ఇక ఈ సీజన్లో మీ వంటింట్లోనే వేడివేడి సూప్స్‌ను మీతో పాటు మీ ఆత్మీయుల కోసం సిద్ధం చేయండిలా..
చికెన్ వెజిటబుల్ సూప్
వెల్లుల్లి సూప్
పాలకూర సూప్
గుమ్మడి సూప్
మెక్సికన్ సూప్
Read More :
Cyber crime | పార్ట్‌టైమ్ జాబ్ పేరుతో సైబర్ మోసం
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

