Pregnancy | మొదటి డెలివరీ సిజేరియన్ అయితే.. రెండోది నార్మల్ అవ్వదా?
Pregnancy | డాక్టర్ గారూ నమస్తే. నాకు మొదటి డెలివరీ కష్టమైంది. దీంతో సిజేరియన్ చేశారు. రెండేండ్ల తర్వాత మళ్లీ గర్భం ధరించాను. మొదటి ప్రసూతి సిజేరియన్ అయితే, రెండోది కూడా అవుతుందని అంటున్నారు. నిజమేనా?
Pregnancy | డాక్టర్ గారూ నమస్తే. నాకు మొదటి డెలివరీ కష్టమైంది. దీంతో సిజేరియన్ చేశారు. రెండేండ్ల తర్వాత మళ్లీ గర్భం ధరించాను. మొదటి ప్రసూతి సిజేరియన్ అయితే, రెండోది కూడా అవుతుందని అంటున్నారు. నిజమేనా?
-ఓ పాఠకురాలు
అమ్మా! మిమ్మల్ని ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారు. మొదటి కాన్పు సిజేరియన్ అయినంత మాత్రాన, రెండోది కూడా కావాలనే నియమం లేదు. మొదటి డెలివరీ సిజేరియన్ అయినవారిలో మూడోవంతు మందిలో రెండో డెలివరీ సాధారణంగా అయ్యే అవకాశం ఉంది. మొదటి డెలివరీ సమయంలో ఎందుకు సిజేరియన్ చేశారన్నదీ ముఖ్యమే. ఆ కారణాన్ని బట్టే రెండోసారి అవసరమా, కాదా అనేది నిర్ధారిస్తారు. తల్లి పెల్విక్ పరిమాణం, బిడ్డ బరువు తదితర అంశాలు కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి, అనవసరమైన ఆలోచనలతో ఇబ్బంది పడకుండా.. ప్రశాంతంగా ఉండండి, మంచి పోషకాలున్న ఆహారం తీసుకోండి.
డాక్టర్ ఉషారాణి, సూపరింటెండెంట్
నిలోఫర్ పిల్లల దవాఖాన, హైదరాబాద్
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Puri Jagannadh | ‘జార్జ్ క్రిష్’ సెట్స్‌లో పూరి జగన్నాథ్ సందడి.. శ్రీను వైట్లకు అదిరిపోయే సర్ప్రైజ్!
రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి : డీఎంహెచ్ఓ డా.రాహుల్
Farmers | సాగు నీటి కోసం రెండు గ్రామాల రైతుల వాగ్వాదం.. వీడియో
Prince William: ప్రిన్స్ విలియమ్‌తో కలిసి క్రికెట్ ఆడిన గంగూలీ, రహానే
‘ఉప సర్పంచుల చెక్ పవర్‌పై ఆంక్షలు ఎత్తివేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

