Pizza Cold Drink Combo | ఈ ఫుడ్ కాంబినేషన్‌తో ఆరోగ్యానికి పెను ముప్పు
Pizza Cold Drink Combo | భోజనం అనంతరం కూల్ డ్రింక్ తీసుకుంటే అరుగుదలకు మంచిదని చాలా మంది భావిస్తుంటారు. అయితే ఇది అందుకు విరుద్ధంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Pizza Cold Drink Combo | భోజనం అనంతరం కూల్ డ్రింక్ తీసుకుంటే అరుగుదలకు మంచిదని చాలా మంది భావిస్తుంటారు. అయితే ఇది అందుకు విరుద్ధంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. షుగర్‌తో కూడిన కార్బోనేటెడ్ పానీయాలతో గ్యాస్ మరింత పేరుకుపోతుందని కడుపుబ్బరం, వికారం పెంచుతుందని న్యూట్రిషనిస్ట్ నూపుర్ పాటిల్ చెబుతున్నారు.
ఇక షుగర్‌తో నిండిన సోడాతో పిజ్జా కాంబినేషన్ దీర్ఘకాలంలో ఆరోగ్యానికి చేటు చేస్తుందని హెచ్చరించారు. పిజ్జా, కూల్ డ్రింక్స్ కాంబినేషన్లో అధిక క్యాలరీలతో బరువు పెరిగే ప్రమాదం పొంచిఉంది. ఇక పిజ్జాల్లో రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు, సంతృప్త కొవ్వులు, సోడియం కారణంగా బరువు పెరగడంతో పాటు హృద్రోగ సమస్యల ముప్పు పెరుగుతుంది.
కూల్ డ్రింక్స్‌లో యాడెడ్ షుగర్స్, క్యాలరీలు ఈ సమస్య తీవ్రతను మరింత పెంచుతాయి. వీటిని అధికంగా తీసుకుంటే ఊబకాయం, టైప్ టూ మధుమేహం, దంత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అధిక షుగర్‌తో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎగబాకే ప్రమాదం ఉంది. పిజ్జా, కూల్‌డ్రింక్, సోడా కాంబినేషన్లో ఫైబర్, విటమిన్స్, మినరల్స్ లేకపోవడంతో పోషకాహార సమస్యలు తలెత్తి రోగనిరోధక వ్యవస్ధ బలహీనపడుతుంది. పిజ్జా, సోడాలో ఉండే సోడియం కంటెంట్ ద్వారా వాటర్ రిటెన్షన్‌కు దారితీసి బీపీ పెరిగే ప్రమాదం ఉంది.
Read More :
Rohini Acharya | తుది శ్వాసవరకు మతతత్వ శక్తులపై మా పోరాటం కొనసాగుతుంది: లాలూ కుమార్తె రోహిణి
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

