ఆ సప్లిమెంట్స్ తో గుండె లయ తప్పే ముప్పు!

లండన్ : కొవ్వు కరిగించేందుకు, గుండెకు మేలు చేసేందుకు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉపకరిస్తాయని చెబుతుండటంతో చాలా మంది ఈ సప్లిమెంట్లను వాడుతుంటారు. అయితే వీటితో పలువురిలో గుండె లయ తప్పే ముప్పు అధికమని తాజా పరిశోధన హెచ్చరిస్తోంది. ఫిష్ ఆయిల్ సప్లిమెంట్లకు గుండె లయ తప్పే వ్యాధులతో సంబంధం ఉందని యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీకి చెందిన కార్డియోవాస్కులర్ ఫార్మాకోథెరఫి జర్నల్ లో ప్రచురితమైన అథ్యయనం వెల్లడించింది.
రక్తంలో కొవ్వు శాతం అధికంగా ఉండేవారిలో ఒమెగా-3 సప్లిమెంట్లు గుండె ధమనులపై ప్రభావం చూపుతున్నట్టు ఈ అథ్యయనంలో గుర్తించారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ సప్లిమెంట్లను వాడటం మంచిది కాదని పరిశోధకులు హెచ్చరించారు. 50,000 మందికి పైగా వ్యక్తులపై ఏండ్ల తరబడి నిర్వహించిన అథ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. గుండె జబ్బుల ముప్పు అధికంగా ఉన్న వారిలో ఒమెగా 3 సప్లిమెంట్ల వాడకంతో స్ట్రోక్ కు దారితీసే కారకాలు పెరుగుతున్నట్టు గుర్తించారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- heart attack
- new study
- Omega 3
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

