కొవిడ్-19 : భారత్‌లో ఆ వేరియంట్లను గుర్తించలేదు

న్యూఢిల్లీ : కొవిడ్-19 తాజా వేరియంట్లు ఎంయూ, సీ.1.2ను భారత్‌లో ఇప్పటివరకూ గుర్తించలేదని జీనోమ్ సీక్వెన్సింగ్ కన్సార్షియం ఇన్సాకాగ్ పేర్కొంది. అంతర్జాతీయ ప్రయాణీకుల్లో కరోనా పాజిటివ్ శాంపిళ్ల సీక్వెన్సింగ్‌కు సంబంధించి ప్రస్తుత మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలని కన్సార్షియం కోరింది. ఇక బీ.1.621 వేరియంట్‌ను ఎంయూగా పిలుస్తూ ఆగస్ట్ 30న ఈ స్ట్రెయిన్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబ్ల్యూహెచ్ఓ) వేరియంట్స్ ఆఫ్ ఇంట్రస్ట్ (వీఓఐ) జాబితాలో చేర్చింది.
సీ.1.2ను కూడా వీఓఐలో చేర్చింది. అయితే భారత్‌లో ఎంయూ లేదా సీ.1.2 వేరియంట్ల ఉనికిని ఇప్పటివరకూ గుర్తించలేదని ఇన్సాకాగ్ స్పష్టం చేసింది. భారత్‌లో డెల్టా, డెల్టా ఉప వేరియంట్లు ఆందోళనకలిగించే వేరియంట్ (వీఓసీ)గా కొనసాగుతున్నాయని పేర్కొంది. పలు దేశాల్లో ఇన్ఫెక్షన్స్ వ్యాప్తికి కారణమవుతున్న డెల్టా వేరియంట్ భారత్‌లో సెకండ్ వేవ్‌కు దారితీసింది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

